తెలంగాణ లో స్థానిక ఎన్నికల హడావుడి ప్రారంభం అయ్యింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
ఈ నెల 11 నా పోలింగ్ ప్రారంభం కానుంది! డిసెంబర్ 3న అభ్యర్థులు ఖరారు చేసింది! అభ్యర్థులకి గుర్తులు కూడా కేటాయించడం జరిగింది.
భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ పదేళ్లు తర్వాత ఈ సారి డిసెంబర్ 11 న పోలింగ్ జరగనుంది,
20 వార్డులకు ఓ సర్పంచ్ కు డిసెంబర్ 11 న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ BRS కూటమి తరపున అభ్యర్థులు పోటీలో సిద్ధం గా ఉన్నారు!
డిసెంబర్ 4నుండీ ప్రచారం మొదలు పెట్టే అవకాశం ఉంది! రెండు దశాబ్దాల తర్వాత భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ కి ఎన్నికలు జరగనున్నాయి! సుమారు 45 వేల ఓటర్లు 20 వార్డ్ లలో ఉన్నారు! ఎన్నికలు ఏర్పాట్లు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తుంది!
టైమ్స్ వాయిస్
No comments:
Post a Comment